Sumanth rejected movies: సుమంత్ రిజెక్ట్ చేసిన 11 బ్లాక్‌బస్టర్ సినిమాలు.. అందులో 3 ఇండస్ట్రీ హిట్లు..

Sumanth rejected movies: సుమంత్ కుమార్(Sumanth rejected movies).. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరో అవుతాడని కలలు కన్నారు అక్కినేని అభిమానులు. కానీ స్వయంకృతంతోనే ఈయన స్టార్ కాదు కదా కనీసం హీరోగా కూడా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అద్భుతమైన అవకాశాలు చేతి వరకు వచ్చినా కూడా చేజార్చుకున్నాడు సుమంత్. ఈయన వదిలేసిన సినిమాల గురించి తెలిస్తే వామ్మె అంటారు.