విద్యాబాలన్ టు టబు, అలియా భట్ నుంచి దిశా పటానీ..ఆయన కోసం నగ్నంగా రెచ్చిపోయిన హీరోయిన్లు వీళ్లే..

In Pics : మారే కాలంతో పాటు సినీ తారల నిర్ణయాల్లోనూ మార్పులు వచ్చాయి. పాత్ర డిమాండ్‌ చేయాలే కానీ నగ్నంగా నటించేందుకు సై అంటున్నారు. సినిమాల్లో కాదు ఫోటో షూట్‌లో కూడా నగ్నంగా కనిపించి షాకిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోయిన్లకు అయితే న్యూడ్‌గా, సెమీ న్యూడ్‌గా కెమెరా ముందుకు రావడానికి కామన్‌ అయిపోయింది.