థియేటర్స్ మూతపడే ఉండటం.. కరోనా వైరస్ ఇంకా తగ్గకపోవడంతో నిర్మాతలు తమ సినిమాలను ఓటిటిలోనే విడుదల చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. అలా ప్రతీ వారం కూడా కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తాజాగా జులై మొదటి వారంలోనూ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు విడుదల అవుతున్నాయి. అన్ని భాషల్లోనూ ఎంటర్టైన్మెంట్ బాగానే ఉండబోతుంది ఈ వీకెండ్. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం..