Stars who married twice: నీ తోడు కావాలి.. రెండో పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్లే..

Stars who married twice: టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో ఈమె త్వరలోనే ఏడడుగులు వేయబోతుంది. అయితే పరిస్థితులకు తగ్గట్లు సినిమా ఇండస్ట్రీలో మరికొందరు సెలబ్రిటీస్ కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్లెవరో చూద్దాం..