Home » photogallery » movies » FROM SUNAMI SUDHAKAR TO ADIRE ABHI THESE JABARDASTH COMEDIANS HAVE OWN YOUTUBE CHANNELS AND THEIR EARNINGS FOR MONTH PK

Jabardasth Comedians: సొంత యూ ట్యూబ్ ఛానెల్స్‌తో సంపాదిస్తున్న 15 మంది జబర్దస్త్ కమెడియన్స్‌ వీళ్ళే..

Jabardasth Comedians: జబర్దస్త్ కమెడియన్స్ పైకి చూడ్డానికి అమాయకుల్లా కనిపిస్తుంటారు కానీ లోపల మాత్రం మహా ముదుర్లు. ఎవరెవరు ఎక్కడెక్కడా ఎంతెంత సెటిల్ అవ్వాలో అలా అయిపోయారు. నిజానికి తమకు జబర్దస్త్ నుంచి తక్కువ పారితోషికం వస్తుందని శాంతి స్వరూప్ లాంటి వాళ్లు చెప్తుంటారు. కానీ బయట ఈవెంట్స్ చేసినపుడు మాత్రం భారీగానే వస్తుంది. దాంతో పాటు అటు జబర్దస్త్ కామెడీ షో చేస్తూనే.. మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు.