Home » photogallery » movies »

FROM SUKUMAR TO VAKEEL SAAB FAME VENU SRIRAM THESE 9 TOLLYWOOD DIRECTORS INTRODUCED BY GOLDEN HAND PRODUCER DIL RAJU PK

Directors introduced by Dil Raju: దిల్ రాజు పరిచయం చేసిన 9 మంది దర్శకులు వీళ్లే..

Dil Raju: కొత్త దర్శకులు చెప్పిన కథలు వినడం.. వాళ్లు చెప్పింది చెప్పినట్లు తీస్తారని నమ్మడం చాలా రిస్క్. కొందరు నిర్మాతలకు మాత్రమే అది సాధ్యమవుతుంది. కొత్త దర్శకులను నమ్మి కోట్లు పెట్టడం అనేది చాలా తక్కువ మంది నిర్మాతలే చేస్తుంటారు. అలాంటి నిర్మాతే దిల్ రాజు. ఈయన తన బ్యానర్‌లో చాలా మంది కొత్త దర్శకులను పరిచయం చేసాడు. ఇప్పుడు వాళ్లంతా మంచి పొజిషన్‌లో ఉన్నారు కూడా. మరి వాళ్లెవరో.. ఆ దర్శకుల కెరీర్ ఎలా ఉందో చూద్దాం.