Rajamouli movies and collections: ‘స్టూడెంట్ నెం 1’ నుంచి ‘బాహుబలి’ వరకు.. రాజమౌళి 11 సినిమాలకు వచ్చిన కలెక్షన్స్..

Rajamouli movies and collections: రాజమౌళి (Rajamouli movies and collections) నుంచి సినిమా వచ్చిందంటే ఎలా ఉంది అని అడగడం కాదు.. ఎంత బాగుంది అని అడగాలేమో..? అంతగా సంచలన విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు దర్శక ధీరుడు. ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడు ఎవరు అంటే ఈ ప్రశ్నకు సమాధానం రాజమౌళి.