90s Actress Vintage Magazine Covers: 1990ల్లో మ్యాగజైన్ కవర్ పేజీలపై హీరోయిన్లు ఎలా ఉన్నారో చూడండి..!

90s Actress Vintage Magazine Covers: మ్యాగజైన్ కవర్ పేజీలపై హీరోయిన్లు పోజులివ్వడం ఇప్పటిది కాదు.. కొన్ని దశాబ్ధాలుగా జరుగుతూనే ఉంది. 1950, 60ల్లోనూ కొందరు స్టార్ హీరోయిన్లు కవర్ పేజీలపై పోజులు ఇచ్చేవాళ్లు. అయితే అప్పట్లో అంత పబ్లిసిటీ ఉండేది కాదు. మెల్లగా 90ల్లోకి వచ్చిన తర్వాత మ్యాగజైన్స్ రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే 90ల్లో సత్తా చూపించిన కొందరు స్టార్ హీరోయిన్లు అప్పట్లో మ్యాగజైన్ కవర్ పేజీలపై అదిరిపోయే పోజులిచ్చారు. నాటి వింటేజ్ కవర్ పేజీలు ఇప్పుడు చూస్తే భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంటాయి. వాటిని చూసేద్దాం..