హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ravi Teja Birthday Special: రవితేజ చేతుల మీదుగా పరిచయమైన 10 మంది దర్శకులు వీళ్లే..

Ravi Teja Birthday Special: రవితేజ చేతుల మీదుగా పరిచయమైన 10 మంది దర్శకులు వీళ్లే..

Directors introduced by Ravi Teja: తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌తో పాటు సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న హీరో రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఈయన ఎంతోమంది దర్శకులకు లైఫ్ ఇచ్చాడు.

  • |

Top Stories