August 6th movies: ఆగస్ట్ 6 శుక్రవారం 7 సినిమాలు విడుదల.. అందరి కళ్ళు ‘SR కళ్యాణమండపం’పైనే..!

August 6th movies: శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలకు క్యూ కట్టడం ఒకప్పుడు చూసేవాళ్లం. అయితే కరోనా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో థియేటర్స్ వైపు అసలు ప్రేక్షకులు వెళ్లడమే మానేసారు. ఇలాంటి సమయంలో కూడా కొందరు నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 6న 7 సినిమాలు వస్తున్నాయి.