Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి నుంచి దిల్ రాజు వరకు.. సినిమా పేరే వాళ్లకు ఇంటి పేరు..

Dil Raju - Allari Naresh - Sirivennela: ఎవరైనా సరే.. తొలి సినిమా అనేది వాళ్లకు మరిచిపోలేని అనుభూతి.. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. ఇక అదే వాళ్ల ఇంటి పేరుగా మారిపోతే అంతకంటే కావాల్సింది ఇంకేం ఉంటుంది..? అలా ఇండస్ట్రీలో కొందరు నటులు, దర్శకులు తమ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. చాలా మందికి తమ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.