Home » photogallery » movies »

FROM SHATAMANAM BHAVATHI TO RX 100 THESE 10 MOVIES REJECTED BY SUPREME HERO SAI DHARAM TEJ PK

Sai Dharam Tej Rejected movies: ఏడేళ్ళ కెరీర్‌లో సాయి ధరమ్ తేజ్ రిజెక్ట్ చేసిన 10 సినిమాలు ఇవే..

Sai Dharam Tej Rejected movies: సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej Rejected movies) కెరీర్ మొదలుపెట్టి పదేళ్లు కాలేదు. కానీ తొలి సినిమా మొదలుపెట్టి మాత్రం పదేళ్లు దాటిపోయింది. ఈ దశాబ్దంలో మంచి మంచి సినిమాలు కాదు అనుకున్నాడు సాయి. అలాగే కొన్ని చెత్త సినిమాలు వదిలేశాడు కూడా.. మరి అవేంటో చూద్దాం.