Nani rejected movies: నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన 10 సినిమాలు.. అందులో అరడజన్ విజయాలు..

Nani rejected movies: సాధారణంగా ఇండస్ట్రీలో నాని కథల ఎంపికపై చాలా నమ్మకం ఉంది. ఈయన ఓ కథ ఓకే చేసాడంటే కచ్చితంగా మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ వచ్చేసింది. అయితే కొన్నిసార్లు ఆయన కూడా కథలను సరిగ్గా అంచనా వేయలేక వదిలేసిన సందర్భాలు ఉన్నాయి.