Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగులో 8 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu) మొదలైన తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తో పాటు ఊహలు, అంచనాలు కూడా మొదలవుతాయి. ప్రస్తుతం ఇంట్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో లోబో సీక్రేట్ రూమ్‌లో ఉన్నాడు. మరి ఇప్పుడున్న వాళ్లలో 8 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ ప్రచారం జరుగుతుంది.