Home » photogallery » movies »

FROM SHANKAR TO LINGUSAMY THESE KOLLYWOOD DIRECTORS DIRECT ENTRY INTO TOLLYWOOD BEFORE AND AFTER THESE TAMIL DIRECTORS CHECK THEIR LUCK IN TELUGU TA

Kollywood Directors in Tollywood : శంకర్ టూ లింగుసామి వయా వెంకట్ ప్రభు.. టాలీవుడ్ పై కోలీవుడ్ డైరెక్టర్స్ దండయాత్ర..

Tamil Directors In Telugu | తెలుగు దర్శకులు, తమిళంలో హిందీలో సినిమాలు డైరెక్ట్ చేసినట్టు.. ఎంతో మంది తమిళ దర్శకులు డైరెక్ట్‌గా తెలుగు తెరపై సత్తా చూపెట్టారు. రీసెంట్‌గా లింగుసామి..రామ్ పోతినేని హీరోగా ‘ది వారియర్’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో డైరెక్ట్‌గా అడుగుపెట్టారు. అటు శంకర్ కూడా తెలుగులో రామ్ చరణ్ మూవీతో తెలుగు ఎంట్రీ ఇస్తున్నాడు.వీళ్ల బాటలోనే మరికొందరు తమిళ దర్శకులు తెలుగు తెరపై దండయాత్ర చేయబోతున్నారు. మొత్తంగా టాలీవుడ్ సినిమాలను డైరెక్ట్ చేసిన తమిళ దర్శకులెవరున్నారో చూద్దాం..