OTT Stars in 2020: సత్యదేవ్ నుంచి షన్ముఖ్ జస్వంత్ వరకు 2020 ఓటిటి స్టార్స్ వీళ్లే..

క్రికెట్‌లో తీసుకుంటే కొందరికి కొన్ని గ్రౌండ్స్ భలే అచ్చొస్తుంటాయి. ఎక్కడ ఫెయిల్ అయినా కూడా అక్కడికి వచ్చారంటే మాత్రం దుమ్ము దులిపేస్తుంటారు. అచ్చంగా ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతుంది. కొందరికి వెండితెర అస్సలు అచ్చిరాదు.. వాళ్లకు టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో కానీ థియేటర్స్‌లో వాళ్లకు టైమ్ కలిసిరాదు. కానీ ఓటిటిలో మాత్రం రప్ఫాడిస్తుంటారు. అలాంటి టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్‌ను ఇప్పుడు చూద్దాం..