Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 సీజన్స్‌లో ఇప్పటి వరకు తొలి వారమే ఎలిమినేట్ కంటెస్టెంట్స్ వీళ్లే..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో (Bigg Boss 5 Telugu) అనేది చాలా పెద్దది. ఒక్కో సీజన్ కనీసం 100 రోజులకు పైగానే ఉంటుంది. అక్కడ అన్ని రోజులు ఉండాలనే అంతా వస్తుంటారు. కానీ కొందరి విషయంలో అదృష్టం అడ్డం తిరుగుతుంది. అలా ఇప్పటి వరకు తొలి 5 సీజన్స్‌లో తొలివారమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం..