Samantha - Regina - Kajal Aggarwal: అందాల ఆరబోతలోనే కాదు.. విలనిజంలోనూ అదరగొట్టిన 13 మంది హీరోయిన్లు వీళ్ళే..

Heroines Negative roles: హీరోయిన్స్ అంటే అందానికి కేరాఫ్ అడ్రస్. అదిరిపోయే గ్లామర్ షో చేస్తూ కనులవిందు చేస్తుంటారు మన ముద్దుగుమ్మలు. అలాంటి హీరోయిన్లు ఒక్కసారిగా ఉగ్రరూపం దాలిస్తే.. మంచి వాళ్లు కాస్తా చెడ్డోళ్లు అయిపోతే.. అదేనండీ మన హీరోయిన్లు విలనిజంతో మెప్పిస్తే ఎలా ఉంటుందో తెలుసా..? అలాంటి భామలు కొందరున్నారు.. మీరూ చూసేయండి వాళ్లను..