ఈ రోజుల్లో ఓ పాట విడుదలైన తర్వాత అది ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి కొన్ని కొలమానాలున్నాయి. వాటిలో అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సింది యూ ట్యూబ్. అక్కడ వచ్చే వ్యూస్‌ను బట్టి తమ పాట ఏ స్థాయి విజయం సాధించింది.. ఎంతవరకు ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్లిందో పసిగడుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే కొన్ని పాటలు అద్భుతాలు చేస్తున్నాయి. 100 మిలియన్ నుంచి 1000 మిలియన్ వరకు కూడా సత్తా చూపించాయి. తాజాగా సాయి పల్లవి సారంగ దరియా పాట 300 మిలియన్ క్రాస్ చేసింది. మరి సౌత్ ఇండస్ట్రీలో అంతటి సంచలనాలు రేపిన పాటలేంటి.. ఎన్ని వ్యూస్ వచ్చాయో చూద్దాం..