Home » photogallery » movies »

FROM RRR RADHE SHYAM TO ACHARYA ADIPURUSH THESE ARE THE 15 MOST AWAITED MOVIES IN 2022 PK

2022 Most awaited movies: ‘RRR’, ‘భీమ్లా నాయక్’, ‘ఆచార్య’ సహా.. 2022 మోస్ట్ అవైటెడ్ 15 సినిమాలు ఇవే..

2022 Tollywood Big movies: మాయదారి కరోనా వైరస్ కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు కానీ లేదంటే ఇప్పటికే చాలా వరకు మనం వేచి చూస్తున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేవి. ట్రిపుల్ ఆర్ (RRR) సహా ఆచార్య (Acharya), కెజియఫ్ 2 (KGF Chapter 2) లాంటి సినిమాలు సైతం విడుదలై ఉండేవి.