Home » photogallery » movies »

FROM RRR BAHUBALI 2 TO SAAHO RADHE SHYAM THESE ARE THE TOLLYWOOD MOVIES WHICH DONE HIGHEST PRE RELEASE BUSINESS PK

RRR - Bahubali 2 - Saaho: అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు ఇవే..

RRR - Bahubali 2 - Saaho: ఒకప్పుడు తెలుగు సినిమాలకు 100 కోట్ల బిజినెస్ జరిగితేనే అమ్మో అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 300 కోట్ల బిజినెస్ కూడా జరుగుతుంది. తాజాగా మరోసారి ఇదే జరిగింది. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఏకంగా 450 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.