Young Heroes in Tollywood: కుర్రాళ్లోయ్ కుర్రాళ్ళు.. ఇండస్ట్రీలోకి దూసుకొచ్చేస్తున్నారు..!

Young Heroes in Tollywood: తెలుగు ఇండస్ట్రీలోకి కుర్రాళ్లు దూసుకొస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు.. ఇప్పుడున్న హీరోలు సరిపోరేమో అన్నట్లు ఏకంగా అరడజన్ మంది కొత్త హీరోలు (Young Heroes in Tollywood) వచ్చేస్తున్నారు. ఇండస్ట్రీపై దండయాత్రకు సిద్ధం అవుతున్నారు. మెగా కుటుంబం నుంచి మాత్రమే కాకుండా ఇతర ఫ్యామిలీస్ నుంచి కూడా వారసులు వస్తున్నారు.