Young Heroes in Tollywood: ఇండస్ట్రీలో యువరక్తం.. టాలీవుడ్‌లోకి కుర్రాళ్ళొస్తున్నారండోయ్..!

Young Heroes in Tollywood: తెలుగు ఇండస్ట్రీలోకి కుర్రాళ్లు దూసుకొస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు.. ఇప్పుడున్న హీరోలు సరిపోరేమో అన్నట్లు ఏకంగా అరడజన్ మంది కొత్త హీరోలు (Young Heroes in Tollywood) వచ్చేస్తున్నారు. ఇండస్ట్రీపై దండయాత్రకు సిద్ధం అవుతున్నారు.