First Time pair: ఈ మధ్య కాలంలో తొలిసారి జోడీకట్టి ఆకట్టుకున్న హీరో హీరోయిన్లు వీళ్ళే..

First Time pair: ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్‌కు ఉన్న డిమాండ్ వేరు. అయితే ఆ కాంబినేషన్ కుదరాలంటే ముందు బీజం పడాలి కదా..! అంటే కలిసి నటించాలి కదా. అలా తొలిసారి నటించినపుడే కొన్ని జంటలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఆ తర్వాత వాళ్లనే రిపీట్ చేయాలని దర్శక నిర్మాతలు కూడా భావిస్తుంటారు. కొందరు హీరో హీరోయిన్లు తెరపై ఆ రేంజ్ మ్యాజిక్ చేస్తుంటారు.