Heroines who married Directors: ప్రేమకు వేళాయెరా.. దర్శకులను పెళ్లి చేసుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్ళే..

Heroines who married Directors: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి మధ్య ఎలా ప్రేమ పుడుతుందో చెప్పడం కష్టం..! ప్రేమ కథలు రాస్తూనే కొందరు దర్శకులు లవ్ చేస్తారు.. అదే ప్రేమ కథల్లో నటించి హీరోయిన్లు కూడా తెలియకుండానే ప్రేమ మత్తులో పడుతుంటారు.