Chiranjeevi rejected movies: చిరంజీవి ఈ 10 సినిమాలు మొదలుపెట్టి మరీ ఆపేయడానికి కారణమేంటి..?

Chiranjeevi rejected movies: చిరంజీవి (Chiranjeevi rejected movies)తో సినిమా చేయాలని ప్రతీ దర్శకుడు కలలు కంటుంటాడు. కానీ కొన్నిసార్లు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. అలా చిరంజీవి కెరీర్‌లో 10 సార్లకు పైగానే జరిగింది. అంటే ఈయన ఓకే అన్నాక కూడా అవి ఆగిపోయాయి. అలా మెగాస్టార్ రిజెక్ట్ సినిమాల లిస్టు బాగానే అయింది.