హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ravi Teja Nani Vijay Devarakonda: రవితేజ నుంచి సత్యదేవ్ వరకు జీరో నుంచి హీరోగా మారిన స్టార్స్ వీళ్లే..

Ravi Teja Nani Vijay Devarakonda: రవితేజ నుంచి సత్యదేవ్ వరకు జీరో నుంచి హీరోగా మారిన స్టార్స్ వీళ్లే..

సినిమా ఇండస్ట్రీలో ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు కూడా కొందరి విషయంలో ఇదే జరిగింది. ఒకప్పుడు తెర వెనక ఉండి ఎవరూ పట్టించుకోని వాళ్లే ఇప్పుడు స్టార్స్ అయ్యారు. సూపర్ స్టార్స్‌గా చక్రం తిప్పుతున్నారు. అనామకులుగా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు అసాధ్యులుగా మారిపోయారు. ఒకప్పుడు సైడ్ యాక్టర్స్‌గా ఉన్న వాళ్లే ఇప్పుడు సూపర్ స్టార్స్ అయ్యారు. అలాంటి వాళ్లెవరో చూద్దాం..

Top Stories