Home » photogallery » movies »

FROM RAVI TEJA KRACK TO MANI RATNAM GHARSHANA THESE 10 MOVIES REJECTED BY VICTORY VENKATESH PK

Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ వదిలేసుకున్న ఇండస్ట్రీ హిట్ సినిమాలేంటో తెలుసా..?

Victory Venkatesh: తెలుగు ఇండస్ట్రీలో హైయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న సీనియర్ హీరో వెంకటేష్. ఒకప్పుడు ఈయన నుంచి సినిమా వచ్చిందంటే చాలు కచ్చితంగా బాక్సాఫీస్ బద్దలైపోయేది. తనకున్న క్లాస్ ఫ్యామిలీ ఇమేజ్ తోనే ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకున్న ఘనత వెంకీ సొంతం. అలాంటి విక్టరీ వెంకటేష్ కొన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలను వదిలేసుకున్నాడు.