Home » photogallery » movies »

FROM RASHMIKA MANDANNA TO VIJAY DEVARAKONDA THESE ARE THE 15 MOST INFLUENCED SOUTH STARS IN FORBES INDIA INSTAGRAM PK

Forbes Most Influenced South Stars: మహేష్ బాబు, అల్లు అర్జున్ అంతా రష్మిక, సమంత తర్వాతే అంట..!

Forbes Most Influenced South Stars: సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్సడ్ స్టార్స్ లిస్టును ఫోర్బ్స్ విడుదల చేసింది. అత్యంత ప్రభావవంతమైన ఇన్‌స్టాగ్రామ్ ప్రముఖుల జాబితాలో హీరోలు వెనక ఉన్నారు.. హీరోయిన్లు ముందున్నారు. ఇందులో అగ్ర స్థానంలో రష్మిక మందన్న ఉంటే.. టాప్ 10లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది తమన్నా. మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయారు.