Home » photogallery » movies »

FROM RASHMIKA MANDANNA TO MEHREEN KAUR PIRZADA THESE ARE THE 14 SOUTH INDIAN COUPLES WHO BREAK UP THEIR ENGAGEMENT AND RELATION PK

Mehreen - Trisha - Rashmika Mandanna: మెహ్రీన్ కౌర్ కంటే ముందు పెళ్లి వరకు వచ్చి విడిపోయిన 14 సినీ జంటలు వీళ్ళే..

Mehreen - Trisha - Rashmika Mandanna: సినిమా వాళ్ల పెళ్లి అంటే నీటి మీద రాతలు అంటుంటారు కొందరు. అది నిజం కాదని చాలా జంటలు ఇప్పటికే ప్రూవ్ చేసాయి. దశాబ్ధాల పాటు అన్యోన్యంగా కలిసున్న జంటలు ఉన్నాయి. కానీ కొందరు మాత్రం నిశ్చితార్థంతోనే తమ ప్రేమకు, పెళ్లికి బ్రేకప్ చెప్పేస్తున్నారు. నూరేళ్ళు కలిసుంటామంటూ ప్రమాణాలు చేసుకుని.. పెళ్లి పీటలు కూడా ఎక్కకుండానే విడిపోతున్నారు. తాజాగా మెహ్రీన్ కౌర్ కూడా ఇలాగే తన నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంది.