Home » photogallery » movies »

FROM RASHMIKA MANDANNA KAJAL AGGARWAL TO SAMANTHA POOJA HEGDE THESE ARE THE ACTRESS HAVE MILLIONS OF FOLLOWERS IN INSTAGRAM PK

Tollywood Actress followers in Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న 12 మంది టాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే..

Tollywood Actress followers in Instagram: తెలుగు ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లకే పాపులారిటీ ఎక్కువగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్‌లో అయితే హీరోయిన్ల రేంజ్ చూసి కళ్లు బైర్లు గమ్ముతున్నాయి. తాజాగా సమంత (Samantha Ruth Prabhu) 20 మిలియన్ మార్క్ అందుకుని రికార్డులు తిరగరాసింది. ఈమె కంటే ముందే ఇద్దరు సౌత్ హీరోయిన్లు 20 మిలియన్ (Tollywood Actress followers in Instagram) ఫాలోయర్స్ మార్క్ అందుకున్నారు.