హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sports Backdrop movies: ఆటాడుకుందాం రా.. ‘83’ నుంచి ‘లైగర్’ వరకు స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోయే 12 సినిమాలివే..

Sports Backdrop movies: ఆటాడుకుందాం రా.. ‘83’ నుంచి ‘లైగర్’ వరకు స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోయే 12 సినిమాలివే..

Sports Backdrop movies: స్పోర్ట్స్ నేపథ్యంలోనే కథలు (Sports Backdrop movies) రాసుకుంటే.. ఆ సినిమాలకు ఆదరణ కూడా బాగానే ఉంటుంది. ఈ విషయం చాలా సార్లు రుజువైంది కూడా. కాస్త స్క్రీన్ ప్లే పకడ్భందీగా ఉంటే కచ్చితంగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే రాబోయే కాలంలో కూడా ఎక్కువగా స్పోర్ట్స్ నేపథ్యమున్న కథలే వస్తున్నాయి.