Home » photogallery » movies »

FROM RAM CHARAN SHANKAR MOVIE TO ANIL RAVIPUDI F3 THESE 10 MOVIES UNDER PRODUCTION IN DIL RAJU SRI VENKATESWARA CREATIONS PK

Dil Raju producing 10 movies: ఒకేసారి 10 సినిమాలు.. అలా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు దిల్ రాజు గారూ..?

Dil Raju producing 10 movies: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు (Dil Raju) ముందు వరసలో ఉంటాడు. ఓ వైపు చిన్న సినిమాలు.. మరోవైపు భారీ సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు. పైగా ఇప్పుడు ఈయన టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన నిర్మాణ సంస్థలో చాలా సినిమాలు వస్తున్నాయి. అవేంటో చూద్దాం..