Heroes 500 days gap between movies: ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలేదు వచ్చింది.. భారీ గ్యాప్ తీసుకున్న హీరోలు వీళ్లే..!

Heroes 500 days gap between movies: ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలేదు వచ్చింది.. ఇది అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) చెప్పే డైలాగ్. ఇదే అచ్చంగా కొందరు హీరోల విషయంలో జరిగింది. వాళ్లు కూడా తెలియకుండానే ఒక్కోసారి భారీ గ్యాప్ (Heroes 500 days gap between movies) తీసుకున్నారు. కథలు కుదరక ఓసారి.. కథలు ఉన్నా కూడా వ్యక్తిగత కారణాల దృష్ట్యా మరికొన్నిసార్లు సినిమాలు చేయరు.. చేయకుండా ఉంటారు. అలా కొందరు టాలీవుడ్ హీరోలు సినిమా సినిమాకు మధ్య తీసుకున్న భారీ గ్యాప్ ఎంతో ఓ సారి చూద్దాం..