Rajamouli - Koratala Siva - Trivikram: ఈ దర్శకులు డిఫెరెంట్ గురూ.. రెండో సినిమాతో ఎక్కువ గుర్తింపు సంపాదించారు..!

Rajamouli - Koratala Siva - Trivikram: సాధారణంగా ఇండస్ట్రీలో ద్వితీయ విఘ్నం ఉంటుందంటారు. అంటే తొలి సినిమా హిట్ కొట్టినా కూడా రెండో సినిమాకు కచ్చితంగా ఫ్లాప్ ఇస్తారనే నానుడి ఇండస్ట్రీలో ఉంది. కానీ కొందరు దర్శకులు మాత్రం తొలి సినిమా కంటే రెండో సినిమాతోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారు.