Hit Directors gap: హిట్ కొట్టారు.. కానీ మూడేళ్ల గ్యాప్ ఇచ్చారు.. ఏంటో ఈ దర్శకులు..?

Hit Directors gap: అల వైకుంఠపురములో ఉన్న ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ డైలాగ్ ఇప్పుడు మన దర్శకుల్లో కొందరికి బాగా సూట్ అవుతుంది. హిట్ ఇచ్చిన వెంటనే అవకాశాలు వెల్లువలా వస్తాయి అనుకోవడం తప్పే అవుతుంది వీళ్లను చూస్తే. ఎందుకంటే బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసి కూడా మూడేళ్ల గ్యాప్ తీసుకున్నారు కొందరు దర్శకులు. అలాంటి వాళ్లెవరో చూద్దాం..