Most Anticipated Movies in Tollywood: టాలీవుడ్ టాప్ 10 మోస్ట్ అవైటెడ్ సినిమాలు.. వాటి విడుదల తేదీలు..

Most Anticipated Movies in Tollywood: మాయదారి కరోనా వైరస్ కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు కానీ లేదంటే ఇప్పటికే చాలా వరకు మనం వేచి చూస్తున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేవి. ట్రిపుల్ ఆర్ (RRR) సహా ఆచార్య (Acharya), కెజియఫ్ 2 (KGF Chapter 2) లాంటి సినిమాలు సైతం విడుదలై ఉండేవి.