RRR - Acharya - Bheemla Nayak: 50 రోజుల్లో 5 మల్టీస్టారర్స్.. సినిమాల ప్రేక్షకులకు పండగే..!

RRR - Acharya - Bheemla Nayak: తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఈ క్రమంలోనే 2022 ఆరంభంలోనే ఏకంగా 5 మల్టీస్టారర్ సినిమాలు విడుదల కానున్నాయి. అది కూడా కేవలం 50 రోజుల వ్యవధిలోనే కానుండటం గమనార్హం.