Puneeth Rajkumar- Srihari - Sushant Singh Rajput: పునీత్ సహా.. కెరీర్ పీక్స్‌లో హఠాన్మరణం చెందిన 16 మంది సినీ ప్రముఖులు వీళ్లే..

Puneeth Rajkumar- Srihari - Sushant Singh Rajput: జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అందుకే దాన్ని జీవితం అంటారు. సినిమా అంటే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది కానీ జీవితం అలా కాదు కదా. తాజాగా పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar- Srihari - Sushant Singh Rajput) మరణం చూసిన తర్వాత అంతా ఇదే అనుకుంటున్నారు. ఈయన లాగే మరికొందరు కూడా కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడే మరణించారు.