Home » photogallery » movies »

FROM PUNEETH RAJKUMAR ANR TO VISHNUVARDHAN SUSHANTH SINGH RAJPUT THESE STARS MOVIES RELEASED AFTER THEIR DEATH AND GETS SUCCESS PK

Stars last movie blockbusters: పునీత్ రాజ్‌కుమార్, సుశాంత్ సింగ్ సహా.. చివరి సినిమాతో హిట్ కొట్టిన స్టార్స్ వీళ్ళే..

Stars last movie blockbusters: మనం ఎంతగానో ప్రేమించే నటులు చనిపోయినపుడు చాలా బాధ పడుతుంటారు. మన ఇంట్లో మనిషి పోయినంత ఫీల్ అవుతుంటారు అభిమానులు. వాళ్ళ చివరి సినిమాలను ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు పునీత్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది.