హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood Top Disaster Movies : రాధే శ్యామ్, ఆచార్య సహా టాలీవుడ్‌లో ఎక్కువ లాస్ తీసుకొచ్చిన చిత్రాల లిస్టు ఇదే..

Tollywood Top Disaster Movies : రాధే శ్యామ్, ఆచార్య సహా టాలీవుడ్‌లో ఎక్కువ లాస్ తీసుకొచ్చిన చిత్రాల లిస్టు ఇదే..

Radhe Shyam - Acharya -Tollywood Top Disaster Movies | గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల బిజినెస్ పెరిగింది. అదే రీతిలో బడా హీరోల మార్కెట్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా చిత్రాలు విడుదలకు ముందే రూ. వందల కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి. అందులో కొన్ని చిత్రాలు అంచనాలు అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అవుతున్నాయి. అదే డివైడ్ టాక్ వచ్చిందంటే అంతే సంగతులు. ఈ యేడాది ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఈ 2022 బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్‌ల ఆచార్య’ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. గత కొన్నేళ్లుగా భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు డిజాస్టర్ కావడం ఎక్కువయ్యాయి. గత దశాబ్ద కాలంలో తెలుగులో బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌గా నిలిచిన సినిమాలేవో చూద్దాం..

Top Stories