Tollywood Heroes remuneration: ఈ 15 మంది హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే..?

Tollywood Heroes remuneration: పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ప్రభాస్ (Prabhas) నుంచి మొదలు పెట్టి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరకు చాలా మంది పారితోషికం (Tollywood Heroes remuneration) ఇప్పుడు 50 కోట్లు దాటేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు మన హీరోలు ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు.. ఎవరి రేంజ్ ఎంత అనేది ఓ సారి చూద్దాం..