Vakeel Saab - Sreekaram - Love Story: 2021లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్రేక్ ఈవెన్ సాధించని 11 సినిమాలు ఇవే..

Vakeel Saab - Sreekaram - Love Story: సాధారణంగా సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా వసూళ్లు కూడా బాగానే వస్తుంటాయి. కానీ 2021లో మాత్రం అలా జరగలేదు. కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా కూడా వసూళ్లు మాత్రం రాలేదు. బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయాయి.