SS Thaman movies in 2021: ‘వకీల్ సాబ్’ నుంచి ‘సర్కారు వారి పాట’ వరకు థమన్ సంగీతం అందిస్తున్న 14 సినిమాలు ఇవే..

SS Thaman: సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా థమన్ అని చెప్పాలేమో..? ఈయన పేరు కాకుండా మరో పేరు కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో పడేస్తున్నాడు ఈయన. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏడాది పొడుగునా ఏ పోస్టర్‌పై చూసినా కూడా థమన్ పేరే కనిపిస్తుంది.