Jr NTR rejected movies: జూనియర్ ఎన్టీఆర్ మిస్ చేసుకున్న 9 బ్లాక్‌బస్టర్ సినిమాలేంటో తెలుసా..?

Jr NTR: తెలుగు ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా కథ విని ఆ సినిమా చేయకుండా వదిలేసాడంటే చాలు.. అది సూపర్ హిట్ అవుతుంది. అదేంటో తెలియదు కానీ ఒక్కటి రెండు కాదు.. దాదాపు 9 సినిమాలు జూనియర్ కాదనుకున్నవి మరో హీరోలకు వెళ్లి బ్లాక్‌బస్టర్ అయ్యాయి.