Home » photogallery » movies » FROM NITHIIN BLOCKBUSTER BHEESHMA TO KARTHIKEYA RX100 THESE MOVIES WAS REJECTED BY TOLLYWOOD ROWDY BOY VIJAY DEVARAKONDA PK

Vijay Devarakonda rejected movies: ఆరేళ్ల కెరీర్‌లోనే విజయ్ దేవరకొండ 10 సినిమాలు వదిలేసాడా..?

Vijay Devarakonda rejected movies: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఆరేళ్లు కూడా కాలేదు. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళవుతున్నా కూడా ఈయనకు బ్రేక్ వచ్చి మాత్రం ఐదేళ్ళైపోయింది. పెళ్లి చూపులు సినిమా నుంచి విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే ఇంత చిన్న కెరీర్‌లోనే ఈయన 10 సినిమాల వరకు నో చెప్పాడు.