Home » photogallery » movies »

FROM NAZRIYA NAZIM JAYASUDHA TO RADHIKA APTE AMALA PAUL THE ACTRESS WHO MARRIED AT YOUNG AGE PK

Actress who married at young age: పాతికేళ్ళు దాటకుండానే పెళ్లి పీటలెక్కిన ఈ 14 మంది హీరోయిన్ల గురించి తెలుసా..?

Actress who married at young age: 30 దాటినా కూడా పెళ్లి చేసుకోని హీరోయిన్లు చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. అలాంటి ఈ ఇండస్ట్రీలోనే 20 ఏళ్ళకే పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. పాతికేళ్లు (Actress who married at young age) కూడా లేకుండానే కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు వాళ్లు పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.