Tollywood actress Duplicate: నయనతార నుంచి శృతి హాసన్ వరకు అచ్చం అలాగే ఉన్నారే.. కలయా నిజమా..?

మనుషులను పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. కానీ మన ఇండస్ట్రీలోనే ఇద్దరు కనిపిస్తున్నారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్లను చూస్తుంటే అర్రె.. వీళ్లు అచ్చంగా వాళ్లలాగే ఉన్నారే అనిపిస్తుంది. అలా మన ఇండస్ట్రీలో కొందరు ముద్దుగుమ్మలకు డూప్స్ ఉన్నారు. మరి వాళ్లెవరో చూద్దాం..