Tollywood actress remuneration: టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్.. అగ్రస్థానంలో ఎవరున్నారో తెలుసా..?

Tollywood actress remuneration: తెలుగులో స్టార్ హీరోయిన్లు (Tollywood actress remuneration) చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజుకో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ఇప్పుడు తెలుగులో లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ వాళ్ల రెమ్యున‌రేష‌న్స్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి. ఆకాశాన్ని తాకేస్తున్నాయి.