Seetimaarr - Tuck Jagadish - Labham: ఈ వారం ఓటిటి ప్లస్ థియేటర్స్‌లో విడుదల కానున్న సినిమాలు ఇవే..

Seetimaarr - Tuck Jagadish - Labham: ఒక్కోవారం మెల్లగా సినిమాలు విడుదలయ్యే సంఖ్య పెరుగుతుంది. ఈ వారం వినాయకచవితి కూడా ఉండటంతో వరస సినిమాలు విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అందులో కొన్ని థియేటర్స్‌‌లో వస్తుంటే.. మరికొన్ని సినిమాలు ఓటిటిలో విడుదలకు సిద్ధమయ్యాయి.